Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

Quiz Results

Puzzle Game:-
ఈరోజు నిర్వహించిన పజిల్ గేమ్ కి మంచి
స్పందన లభించింది. ప్రతి ఆదివారం ఇలా గేమ్ conduct చేయాలనీ అనుకుంటున్నాము.

ఈరోజు గేమ్ లో మద్దిమడ గ్రామానికి చెందిన Sindam Suresh అందరికంటే ముందుగా answer చెప్పారు.

Congratulations సురేష్ గారు.






మొత్తం 13 మంది సరైన సమాధానం చెప్పారు.  వారికీ కూడా congratulations 🙏

Puzzle కి సమాధానం 394
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App