Kasipet Mandal News:-
కాసిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య
కేంద్రం 30 పడకల నూతన భవనాన్ని ఈరోజు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు రూ. 1కోటి పదిహేను లక్షలతో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పల్లె చెంద్రయ్య గారు, ఎంపీపీ రోడ్డ లక్ష్మి గారు, వైస్ ఎంపీపీ విక్రమ్ గారు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.