Mancherial District News:-
కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళా గ్రామా
స్థాయిలో చర్యలు తీసుకోవడానికి మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి గారు గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి, ఆశ వర్కర్, VRA లతో కూడిన కమిటీని ఏర్పాటు చేసారు. ఎవరైనా ఈమధ్య విదేశాల నుండి వచ్చినవారు ఉన్నా, లేదా ప్రజలకు హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నా వీరికి తెలియజేయాలని ఉత్తర్వులు జారీచేశారు. విదేశలనుండి వచ్చినవారిని 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉంచేలా మరియు గ్రామాలలో ప్రజలు గుమ్మికూడకుండా ఉంచే బాధ్యతను వీరికి అప్పగించారు. మీకు తెలిసిన వారు ఎవరైనా విదేశాలనుండి వచ్చినవారు ఉంటె ఈ కమిటీలోని సభ్యులకు లేదా మీ గ్రామా సర్పంచ్ గారికి సమాచారం అందజేయండి.