Kasipet News/Kasipet:-
కాసిపేట మండలం సోమగూడెం (కే) గ్రామ
పంచాయతీలో ప్రజలు కరోనా వ్యాధి భారిన పడకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇంటింటికీ తిరిగి పంప్లెట్స్ ను అందజేశారు. అలాగే గ్రామంలో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి వర్డ్ మెంబెర్ మల్యాల స్రవంతి గారు స్వయంగా మాస్కులను సిద్ధం చేస్తున్నారు. ఈ కార్య్రమానికి సర్పంచ్, ఎంపీటీసీ, ఉప సర్పంచ్ మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.