Kasipet News/Rottepalli:-
కాసిపేట మండలం రొట్టెపల్లి గ్రామ
పంచాయతీ లోని సుంగుపంతులు గూడలొ ఉపాధి హామీ పథకం కింద మట్టి రోడ్డు పనులను సర్పంచ్ పెంద్రం కవిత-హన్మంతు గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ మదుసార్, వార్డు మెంబర్ అల్కపెదులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Created By Digital Shiva
Copyright © Reserved with Kasipet Mandal App