Kasipet News/Pallamguda:-
కాసిపేట మండలంలోని పల్లంగుడా గ్రామంలో
ఈరోజు సర్పంచ్ దుస్స విజయ గారు యువకులకు వాలీబాల్ కిట్స్ మరియు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రొడ్డ లక్మి గారు, జడ్పీటీసీ పల్లె చంద్రయ్య గారు, PACS ఛైర్మెన్ నీల గారు, వైస్ ఎంపీపీ విక్రమ్ గారు, TRS పార్టీ మండల ప్రెసిడెంట్ రమణారెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.