Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

శ్రీ కోదండ రామాలయం శివాలయం వార్షికోత్సవం

Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని శ్రీ కోదండ రామాలయం
శివాలయం దేవస్థానం లో ఈరోజు ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కమిటీ సభ్యులు ప్రతేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్ధ ప్రసాదాల అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App