Kasipet News/Muthyampally:-
కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామపంచాయతీ
పరిథిలోని గుండ్లపాడ్ గ్రామంలో ఈరోజు జెడ్పీటీసీ పల్లె చెంద్రయ్య గారు రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాద్యాక్షుడు విక్రమ్ రావు గారు, సర్పంచ్ ఆడె బాదు గారు , PACS చైర్మన్ నీలా రాంచెందర్ గారు, ఉప సర్పంచ్ బోయిని తిరుపతి యాదవ్ గారు, మోటూరి వేణు గారు, అగ్గి సత్తయ్య గారు, రొడ్డ రమేశ్ గారు, లంక లక్ష్మణ్ గారు, బుగ్గ రాజు గారు, తదితరులు పాల్గొన్నారు.