Kasipet News/Rottepalli:-
కాసిపేట మండలం రొట్టెపల్లి గ్రామ
పంచాయతీలోని పాత తిర్మాలపూర్ గ్రామంలో బోర్వెల్ రిపేర్ కావడంతో గ్రామస్థులు త్రాగునీటికి ఇబంది పడ్డారు. ఈ విషయం తెలిసిన సర్పంచ్ పెంద్రం కవితహన్మంతు గారు చేతి పంపు మరమ్మత్తులు చేయించారు. దింతో గ్రామస్థులు సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలిపారు.
Created By Digital Shiva
Copyright © Reserved with Kasipet Mandal App