Kasipet Mandal News:-
కాసిపేట మండల కేంద్రంలోని కస్తూర్బా
ఆశ్రమ పాఠశాలలో రాత్రి సమయంలో వెలుతురు లేక విద్యార్థినిలు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న Kasipet ఎస్ఐ రాములు గారు ముత్యంపల్లి సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు గ్రామపెద్దలకు తెలిపి, వారి సహాయంతో పాఠశాల చుట్టుపక్కల 4 డూమ్ లైట్స్ ఏర్పాటు చేసారు. ఇందుకు సహకరించిన వారందరికి ఎస్ఐ రాములు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో S.I రాములు గారు, సర్పంచ్ ఆడే బాదు గారు మరియు ఉపసర్పంచ్ బోయిని తిరుపతి గారు, తెరాస కార్యదర్శి మోటూరి వేణు గారు, దాసరి శంకర్ గారు, యూత్ ప్రెసిడెంట్ ప్రశాంత్, మారం మహేందర్, సాయి కిరణ్, అంజి తదితరులు పాల్గొన్నారు.