Kasipet Mandal News:-
కాసిపెట్ మండలం ముత్యంపల్లి గ్రామానికి చెందిన
ఎర్ర రంజిత్ కుమార్ ఇటీవల యాక్సిడెంటు లో మరణించిన విషయం తెలిసిందే. రంజిత్ కుమార్ మరణంతో అతని కుటుంబం తీవ్ర దిగ్బ్రాంతిలోకి వెళ్ళిపోయింది. వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి అతని పదోవ తరగతి స్నేహితులు 50,000 రూపాయలు బ్యాంక్ లో అతని కూతురు ఎర్ర సాత్విక పేరట ఫిక్సడ్ డిపాజిట్ చేసి బాండ్ రూపంలో ఇచ్చారు. కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకున్న అతని స్నేహితులకు Kasipet Mandal App తరుపున ధన్యవాదములు.