Kasipet News/Devapur:-
కాసిపేట మండలం దేవాపూర్ గ్రామంలో ఈరోజు
ఓరియంట్ జె టైప్ కాలనీ వాసులు కొంతమంది దేవాపూర్ ఎస్ఐ దేవయ్య గారి చేతులమీదిగా లాక్ డౌన్ లో ఇక్కడే ఉండిపోయిన లారీ డ్రైవర్లకు, క్లినర్లకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఐ దేవయ్య గారు కార్యక్రమ నిర్వాహకులకు, డ్రైవర్లకు మరియు క్లినర్లకు మాస్క్ లను అందజేశారు. లాక్ డౌన్ లో ఇక్కడే ఇరుక్కుపోయి, సొంత గ్రామాలకు వెళ్లలేక అవస్థలు పడుకున్న వీరికి తమవంతు సహాయం చేయడానికి గ్రామంలోని కొంతమంది రోజువారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.