Kasipet News/Chinnadarmaram:-
కాసిపేట మండలంలోని చిన్నధర్మారం
గ్రామపంచాయతీ కార్యాలయంలో డాక్టర్ బద్రి నారాయణ మరియు డాక్టర్ రవీందర్ గార్ల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాసిపేట జెడ్పిటిసి పల్లె చంద్రయ్య గారు, వైస్ ఎంపీపీ విక్రమ్ రావు గారు, పెద్దనపల్లి ఎంపీటీసీ రాంచందర్ గారు, కో ఆప్షన్ సభ్యులు సల్మాన్ ఖాన్ గారు, చిన్న ధర్మారం సర్పంచ్ సునీత గారు, ఉప సర్పంచ్ పానగంటి అశోక్ గారు, ముత్యంపల్లి ఉపసర్పంచ్ బోయిని తిరుపతి గారు, గ్రామ సభ్యులు జాకీర్ గారు, పంచాయతీ కార్యదర్శి శ్వేత గారు, వార్డు సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.