Kasipet Mandal News:-
కాసిపేట మండలంలో రేపటినుండి నిర్వహించే
పదవ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. మండలంలో మొత్తం మూడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, 503 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా మధ్యాహ్నం 12:15 గంటల వరకు కొనసాగనుంది. విద్యార్థులను ఉదయం 8:30 నిమిషాలకు పరీక్ష హాల్ లోకి అనుమతించనున్నారు. కరోనా ఎఫెక్ట్ తో పరీక్ష హాల్ లోకి మాస్క్ లను తీసుకువెళ్ళడానికి అనుమతించనున్నారు.