Kasipet Mandal News:-
కాసిపేట రెండవ గని వద్ద ఏజెంట్
కుర్మా రాజేందర్ శానిటేషన్ పనులను పరిశీలించారు. పరిశుభ్రత పాటించాలని కార్మికులకు సూచించారు. కరోనా పట్ల అప్రమత్రంగా ఉండాలని, జనతా కర్ఫ్యూ లో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ రవీందర్, యూనియన్ నాయకులు తిరుపతి, శంకర్ లు పాల్గొన్నారు.
Created By Digital Shiva
Copyright © Reserved with Kasipet Mandal App