Kasipet Mandal News:-
కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామంలో
ఈరోజు మధ్యప్రదేశ్ నుండి వచ్చి లాక్ డౌన్లో ఇక్కడ ఉండిపోయిన కూలీలకు రేషన్ షాప్ ద్వారా M.R.O భువనేశ్వర్ గారు రేషన్ బియ్యం అందజేశారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పక్క రాష్ట్రల నుండి వలస వచ్చిన వారికి రేషన్ బియ్యం ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేయడంతో ఈరోజు వారికి బియ్యం పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో V.R.O లక్ష్మణ్, వైస్ ఎంపీపీ పుస్కూరి విక్రమ్ రావు గారు, సర్పంచ్ ఆడే బాదు గారు, ఉపసర్పంచ్ బోయిని తిరుపతి యాదవ్ గారు, కో ఆప్షన్ షిరాజ్ ఖాన్ గారు, సింగిల్ విండో డైరెక్టర్ సురేందర్ గారు తదితరులు పాల్గొన్నారు.