Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మట్టి నమునా సేకరణ

Kasipet Mandal News:-
ఈ రోజు కాసిపేట మండలంలోని చింతగుడా
గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్ క్రింద మట్టి నమునాలను సేకరించినాట్లు కాసిపేట AO వందన గారు తెలిపారు. చింతగుడా శివారు లో మొత్తం 112 మంది రైతులు ఉన్నారు.  2020-2021 రబి కాలానికి గాను చింతగుడా గ్రామం సెలెక్ట్ చేసినట్లు ఆమె తెలిపారు. చింతగుడా శివారు లో ఉన్న రైతులు వారి చేనులోని మట్టిని తీసి, పట్టపాస్ బుక్ జిరాక్స్ తో వ్యవసాయ కార్యాలయంలో 5 రోజులలో అందజేయాలని అన్నారు. మట్టిని భూసార పరీక్ష కేంద్రానికి పంపించి వాటి ఫలితాలను రైతులకు ఇవ్వడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమానికి ADA సురేఖ మేడం, AO వందన, AEO తిరుపతి, శ్రీధర్, పెంటయ్య, మన్మోహన్, రాజు రైతులు పాల్గొన్నారు. 





Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App