Kakatity University:-
విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న
కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ ఫలితాలు విడుదలయ్యాయి. కాకతీయ యూనివర్సిటీ యాజమాన్యం గురువారం పరీక్ష ఫలితాలను తన అధికారిక వెబ్సైట్ kuonline.co.in లో ప్రకటించింది. ప్రస్తుతం 3వ మరియు 5వ సెమిస్టర్ ఫలితాలు మాత్రమే విడుదలయ్యాయి. మొదటి సెమిస్టర్ ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది.