Kasipet Mandal News:-
ప్రభుత్వ ఆదేశాల మేరకు, ప్రజా ఆరోగ్య
దృష్ట్యా కరోనా వైరస్ ని నియంత్రించడానికి జనతా కర్ఫ్యూ పాటించాలని కాసిపేట మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. ఉదయం 7 గంటలనుండి రాత్రి 9 గంటలవరకు బయటకు వెళ్లకుండా, షాపింగ్స్, దేవాలయాలు, పార్క్స్.... తదితర అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకోవాలని అన్నారు. రేపు ఉపయోగపడే ఆహార నిత్యావసర వస్తువులను ఈరోజే కొనుగోలు చేసుకోవాలని సూచించారు. జనతా కర్ఫ్యూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ ప్రజలను కోరారు.