Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

పది నిమిషాలలో పాన్ కార్డు లాభమా? నష్టమా?

Income Tax India:-
పది నిముషాలలో పాన్ కార్డు ఈ మాట వినే ఉంటారు. Income Tax Department వారు
Instant Pan అనే ఫీచర్ ద్వారా 10 నిముషాలలో ఉచితంగా పాన్ కార్డు పొందే సదుపాయాన్ని అందిస్తున్నారు.  https://www.incometaxindiaefiling.gov.in వెబ్సైటు ద్వారా ఉచితంగా పాన్ కార్డుని పొందవచ్చు. 

Instant Pan లాభమా, నష్టమా?
Instant Pan ఫీచర్ ద్వారా జనెరేట్ అయ్యే పాన్ కార్డుపై తండ్రి పేరు మరియు ఆ వ్యక్తి యొక్క సంతకం ఉండదు. అలాగే ఆ పాన్ కార్డు పై ఆధార్ కార్డు పై ఉన్న పాత ఫోటోనే వస్తుంది. ముఖ్యంగా ఆధార్ కార్డు కి మొబైల్ నెంబర్ లింక్ అప్ అయి ఉండాలి.

Instant Pan ఎవరికి అవసరం?
అర్జెంటుగా పాన్ కార్డు అవసరం ఉన్నవారు మాత్రమే instant Pan తీసుకుంటే మంచిది. లేదంటే రెగ్యులర్ పాన్ తీసుకోవడం  బెటర్. అర్జెంటు గా అవసరం ఉండి ఇన్స్టెంట్ పాన్ కార్డు తీసుకున్న వారు తరువాత  తండ్రి పేరు మరియు సంతకం కోసం తప్పకుండ రెగ్యులర్ పాన్ కార్డు తీసుకోవాల్సిందే!

instant పాన్ నమూనా 

Regular పాన్ కార్డు కోసం సంప్రదించండి. శివ ఇంటర్నెట్, కాసిపేట సెల్:- 7075675552 (Kasipet Mandal App Users కి డిస్కౌంట్ కలదు)






Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App