Covid-19:-
కరోనా వైరస్ ఎంత వేగంగా వ్యాపిస్తుందో,
అంతకన్నా వేగంగా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వ్యాపిస్తున్నాయి. ఇప్పుడు ఉన్న సందర్భoలో కరోనా విషయంలో వాట్సాప్ గ్రూప్‌లలో ఏ మెసేజ్ వచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి ఉంది. వారికీ తెలియకుండానే తప్పుడు వార్తలను ఫార్వర్డ్ చేస్తుంటారు. ప్రజలను భయాందోళనకు గురి చేసే తప్పుడు వార్తలను ఫావర్డ్ చేస్తే చట్టపరంగా పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తప్పుడు వార్తలను ఫావర్డ్ చేసినందుకు ఫావర్డ్ చేసిన వ్యక్తి పై మరియు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ పై పోలీసుకు కేసు నమోదు చేసారు. కాబట్టి మీకు వచ్చిన వార్త 100% వాస్తవమని తెలిసినపుడే ఇతరులకు పంపండి. తెలిసి తెలియక తప్పుడు సమాచారాన్ని పంపి ఇబ్బందులపాలు కాకండి.