Kasipet Mandal News:-
ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ఆదేశాల
మేరకు నేటి నుండి మార్చ్ 31 వరకు కాసిపేట మండలంలోని పాఠశాలలు మూసివేస్తున్నట్లు కాసిపేట మండల విద్య శాఖ అధికారి తెలిపారు. మార్చ్ 31 తరువాత వైరస్ ప్రభావం బట్టి బంద్ కొనసాగించాలా లేదా అనేది ప్రభుత్వం నిర్ణయించనుంది. నస్పూర్ కి చెందిన వ్యక్తికి కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. అతడిని హైదరాబాద్ గాంధీ హాస్పటల్ కి తరలించి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.