Kasipet Mandal News:-
తెలంగాణ జాగృతి మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో
ఎం.ఆర్.సీ కాసిపేట నందు శ్రీమతి సుజాత గారి అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. సమాజంలో మహిళల పట్ల పెరిగిపోతున్న హింస పట్ల ఆందోళన వ్యక్తపరుస్తూ ప్రతి మహిళా వీటిని ఎదిరించాలని ఆమె తెలిపారు. ప్రతి మహిళా చదువుకొని ఈ సమాజానికి మార్గదర్శనం చేయాలనీ అన్నారు. ఈ సందర్బంగా జాగృతి జిల్లా అధ్యక్షులు లింగంపల్లి ప్రేమ్ రావు గారు వారికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండంలో పనిచేయిచున్న మహిళా ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.