Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని గ్రామాలలో,
గ్రామ పంచాయతీ కార్యాలయాలలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. మహిళా దినోత్సవం సందర్బంగా ప్రత్యేకంగా గ్రామసభలు నిర్వహించారు. గ్రామ సభల అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతగానో ఉందన్నారు. కోనూర్ గ్రామపంచాయతీ లో మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గ్రామాల సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు, వర్డ్ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, మహిళలు పాల్గొన్నారు.
ఉత్తమ సర్పంచ్ గా అవార్డు:-
కాసిపేట మండలంలోని కోనూర్ సర్పంచ్ స్వరూప గారు ఉత్తమ సర్పంచ్ గా మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారి చేతులమీదుగా అవార్డు అందుకున్నారు.

![]() |
కలెక్టర్ గారి చేతులమీదుగా అవార్డు తీసుకున్న కోనూర్ సర్పంచ్ స్వరూప గారు |