Kasipet Mandal News:-
కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న
నేపథ్యంలో వైరస్ ని ఎదురుకోవడానికి ముత్యంపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ వారు నిరంతరాయంగా యుద్ధం చేస్తున్నారు. సర్పంచ్ ఆడే బాదు గారు, ఉపసర్పంచ్ బోయిని తిరుపతి గారు రోజు దగ్గరుండి పంచాయతీ సిబ్బంది ద్వారా గ్రామాలలోని విధులలో శ్యానిటైజింగ్ నిర్వహిస్తున్నారు. సిబ్బంది అందుబాటులో లేకుంటే స్వయంగా వారే శ్యానిటైజింగ్ చేస్తున్నారు. గ్రామ ప్రజలకు అత్యవసర పరిస్థితులలో తప్పు ఇంట్లోనుండి బయటికి రావదంటూ మైకులద్వారా చెబుతున్నారు. నిత్యావసర సరుకులకోసం ఇంట్లోనుండి ఒక్కరు మాత్రమే బయటకి రావాలని, ఆ సమయంలో సమూహంగా ఏర్పడకుండా సామాజిక దూరం తప్పకుండ పాటించాలని అవగాహనా కల్పిస్తున్నారు. గ్రామ ప్రజల తరుపున మీ అలుపెరుగని కృషికి వందనం.