App Update చేయండి... Ads లేకుండా వార్తలను చదవండి...

Ignore If Alredy Update

కూరగాయల మార్కెట్ ఏర్పాటు

Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని దేవాపూర్, ముత్యంపల్లి
గ్రామాలలో ప్రజల అవసరాల దృష్ట్యా తాత్కాలిక కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేశారు. ముత్యంపల్లి గ్రామంలో తోటపేరడి కొత్త గ్రౌడ్ వద్ద (స్యాండ్ బంకర్ సమీపంలో) ఏర్పాటు చేయగా, దేవాపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ కార్యక్రమం ఆవరణలో ఏర్పాటు చేశారు. ముత్యంపల్లి గ్రామంలో ఉదయం 10 గంటలవరకు కొనసాగగా, దేవాపూర్ గ్రామంలో 9గంటలవరకు మాత్రమే ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.


దేవాపూర్ గ్రామంలో 

ముత్యంపల్లి గ్రామంలో 

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App