Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల

Telangana News:-

రైతు రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల చేస్తూ 
ఉత్తర్వులు జారీ చేసిన వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి. తొలిదశలో రూ.25వేలు లోపు ఉన్న రుణాలు మాఫీ. ఈమేరకు అసెంబ్లీలో ప్రకటన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్. రూ.1 లక్షల లోపు రుణాలను నాలుగు విడతలుగా మాఫీ. 2014 ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 11 2018 ఈ తేదీల మధ్య లోన్ తీసుకొని ఉంటేనే రుణమాఫీకి అర్హులు. రైతులకు చెక్కుల ద్వారా రుణమాఫీ మొత్తాన్ని అందించనున్న రాష్ట్ర ప్రభుత్వం.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App