Kasipet News/Somagudem:-
కాసిపేట మండలంలోని సోమగుడెం (కె)
గ్రామపంచాయతీ లో MGNEGS లో భాగంగా మంజూరైన 10 లక్షల సీసీ రోడ్లు నిర్మాణ పనులను సర్పంచ్ సపట్ శంకర్ అధ్యక్షతన ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో zptc పల్లె చంద్రయ్య గారు, mptc కొండబత్తుల రాoచందర్ గారు, వార్డ్ సభ్యులు స్రవంతి, మల్లేష్, ఉప సర్పంచ్ కనుకుల రాకేష్, గ్రామ కార్యదర్శి శ్యాంరాజ్, TRS పార్టీ మండల అధ్యక్షులు రమణ రెడ్డి, లయన్స్ క్లబ్ మెంబెర్ రమణ గారు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.