Kasipet Mandal News:-
కాసిపేట మండల కేంద్రంలో ఈరోజు సామాజిక
చైతన్య వేదిక ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించారు. ఈ సామాజిక చైతన్య వేదిక ద్వారా విద్యార్థులకు, యువతకు నైతిక విలువలు పెంచడంతో పాటు, వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసే సాంస్కృతిక క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. రైతులకు సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన కల్పించనున్నారు. యోగ, ధ్యానం వల్ల మనుషులకు ప్రశాంత జీవితం లభిస్తుందని తెలుపుతూ, క్యాంపులు నిర్వహించనున్నారు. ఆవిర్భావ కార్యక్రమాన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభించారు.