Kasipet Mandal News:-
కాసిపేట మండలం రొట్టెపల్లి గ్రామ పంచాయతీ
ఆవరణలో గీత కార్మికులు గుమ్మిగూడి కళ్లు అమ్మరాదని కారోభార్ పెంద్రం జగన్ గీత కార్మికులకు నోటీసు అందజేశారు. కళ్లు త్రాగడానికి వచ్చిన వారికి కళ్లు వారి యొక్క బాటిల్స్ లో నింపి ఇంటికి పంపించాలని, అక్కడే తాగే ప్రయత్నం చేస్తే నిరోధించాలని అన్నారు.