Kasipet Local News:-
కాసిపేట మండలంలోని ముత్యంపల్లి,
చిన్నధర్మారం, కాసిపేట గ్రామాలలో విద్యుత్ మరమ్మత్తుల పనుల వలన విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని, మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి విద్యుత్ సరఫరా జరుగుతుందని, వినియోగదారులు సహకరించాలని కాసిపేట విద్యుత్ అధికారి AE లక్ష్మణ్ గారు తెలిపారు.
Created By Digital Shiva
Copyright © Reserved with Kasipet Mandal App