Kasipet Mandal News:-
ప్రపంచ దేశాలను (కొవైడ్ 19) కరోనా వైరస్
వణికిస్తున్న దృష్ట్యా కాసిపేట మండలం దేవాపూర్ గ్రామంలో గల ఓరియంట్ సిమెంట్ కంపెనీని తెలంగాణ లాక్ డౌన్ లో భాగంగా బంద్ చేయాలనీ దేవాపూర్ గ్రామ సర్పంచ్ మడావి తిరుమల అనంతరావు గారు కంపెనీ యాజమాన్యాన్ని కోరారు. సర్పంచ్ గారు మాట్లాడుతూ ఓరియంట్ కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి కంపెనీని బంద్ లో పాల్గొనేలా చేశామన్నారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున గ్రామ ప్రజలు స్వీయ నిర్బంధం లో ఉండాలన్నారు. ప్రజలు ఎవరైనా విదేశాల నుండి వచ్చినట్లయితే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.