Kasipet Local News:-
లాక్ డౌన్ నేపథ్యంలో నిత్యవసర ఆహార పదార్థాల
దుకాణాలు మినహా ఇతర దుకాణాలు మూసి ఉంటాయనే విషయం తెలిసిందే. ఈ తరుణములో ప్రభుత్వ అనుమతుల మేరకు కాసిపేట మండల కేంద్రంలోని మటన్ దుకాణం (నవీన్ సైకిల్ షాప్ ముందు) బుధవారం మరియు ఆదివారం ఉదయం 6:30 గంటల నుండి 10 గంటలవరకు తెరచి ఉంటుందని దుకాణా నిర్వాహకుడు తెలిపారు. కొనుగోలుదారులు ఉంటే వచ్చి కొనుగోలు చేసుకోవాలని, వివరాలకు 9989795574 సంప్రదించాలని ఆయన తెలిపారు.