Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని సోనాపూర్ మరియు
లక్ష్మీపూర్ గ్రామాలలో ఈరోజు అవులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను పశువైద్యాధికారి తిరుపతి గారు వేశారు.ఈ కార్యక్రమానికి సోనాపూర్ గ్రామ సర్పంచ్ శ్రీమతి K. సుశీలగారు హాజరయ్యారు. ఈరోజు కార్యక్రమంలో 303 అవులకు గాలి కుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయడం జరిగిందని తిరుపతి గారు తెలిపారు.