Kasipet News/Somagudem:-
కాసిపేట మండలం సోమగుడెం(కే) గ్రామ
పంచాయతీ లో గల ట్యాంక్ బస్తి ప్రాంగణం లో ఉప సర్పంచ్ కనుకుల రాకేష్ గారు స్థానిక యువకులతో కలిసి గుంతలు తవ్వి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో భగత్ సింగ్ యూత్ కార్యదర్శి అజ్మీరా శ్రీనివాస్, సభ్యులు రామటెంకి సంతోష్ పాల్గొన్నారు.
Created By Digital Shiva
Copyright © Reserved with Kasipet Mandal App