Kasipet Mandal News:-
కాసిపేట్ మండలం ముత్యంపల్లి గ్రామంలోని
నూతనంగా నిర్మిస్తున్న సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్ వద్ద పని చేయడానికి వచ్చి లాక్ డౌన్ లో ఇక్కడే ఉండిపోయిన మధ్యప్రదేశ్ కూలీలకు జడ్పీటీసీ పల్లె చంద్రయ్య గారి ఆధ్వర్యంలో బియ్యం, కూరగాయలు అందజేశారు. 12 మంది కూలీలు తిరిగి వెళ్ళడానికి అనుమతి లేక, వారికీ తినడానికి ఇబ్బంది అవుతుందని తెలిసి వారికి సహాయం చేసినట్లు పల్లె చంద్రయ్య గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్యంపల్లి సర్పంచ్ ఆడే బాదు గారు, ఉపసర్పంచ్ బోయిని తిరుపతి గారు, సచిన్, ప్రశాంత్, మహేందర్, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.