Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని సల్పాలవాగు
వెంకటాద్రి భిమన్న దేవుని ఆలయంలో ఆదివాసీ దండారి నిర్వాహకులందరికి రూ 10,000ల చొప్పున చెక్కులను జడ్పీటీసీ పల్లె చెంద్రయ్య గారు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో యంపిపి రొడ్డ లక్ష్మి రమేష్ గారు, వైస్ ఎంపీపీ పుస్కూరి విక్రంగారు, డిటిడీవో సంజీవరావు గారు, ఎంపీడీఓ అలీంగారు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లు రమణ రెడ్డి గారు, స్థానిక సర్పంచ్ ఆడ జంగు గారు, దేవాపూర్ సర్పంచ్ తిరుమల అనంత రావు గారు, రొట్టె పల్లి సర్పంచ్ పెంద్రం కవితహన్మంతు గారు, దేవాపూర్ ఎంపీటీసీ గారు గ్రామస్తులు పాల్గొన్నారు.