Kasipet Mandal News:-
మండలంలోని కాసిపేట గనిపై కార్మికులకు
మరియు సోమగూడెం గ్రామంలో గ్రామస్థులకు kasipet SI రాములు గారు బ్లూ కోల్ట్ పిసిలతో కలిసి రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలని, తప్పకుండ హెల్మెట్ ధరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శంకరయ్య, బ్లూ కోల్ట్ పీసి లు, గని కార్మికులు, ప్రజలు ఉన్నారు.