Kasipet News/Peddanapalli:-
ఈ రోజు కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామ
పంచాయతీలో సర్పంచ్ వేముల కృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రకటించిన ఉచిత రేషన్ బియ్యాన్ని పంపిణి చేశారు. కరోన వైరస్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న రేషన్ షాప్ కీ ఇంతమంది పేదలు డబ్బులు పెట్టుకొని ఆటోలు తీసుకొని వెళ్లడం వల్ల వారికి ఇబ్బంది కలుగుతుందని మరియు గుంపులు గుంపులుగా ఉండడం ప్రమాదం కాబట్టి కాసిపేట ఎస్ఐ రాములు గారి సూచనల మేరకు ప్రజల ఇంటింటికి వెళ్లి పంపిణి చేశామని సర్పంచ్ వేముల కృష్ణ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కె. నాగరాజు, వార్డు సభ్యులు కొత్త రమేష్, గ్రామ యువకులు బన్న శ్రీను, శ్రీధర్, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.