Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మాస్కులు అందజేత

Kasipet Mandal News:-
కరోనా వైరస్ నివారణ కొరకు నిరంతరాయంగా
పనిచేస్తున్న కాసిపేట ఎస్ఐ రాములు గారికి, పోలీస్ సిబ్బందికి సోమగూడెం లయన్స్ క్లబ్ అధ్యక్షులు గొంది వెంకటరమణ గారు 100 మాస్కులు అందజేశారు. అదేవిధంగా కాసిపేట మండలంలోని 22 గ్రామపంచాయతీల వారికి మాస్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వేముల కృష్ణ గారు, కోశాధికారి దూడం మహేష్ గారు, గ్రామ పంచాయతీ సిబ్బంది, పోలీసులు ఉన్నారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App