Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని ముత్యంపల్లి గ్రామంలో
ఈరోజు కాసిపేట ఎస్ఐ రాములు గారు రోడ్డు భద్రత గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వాహనదారులు అందరూ తప్పకుండా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, వాహనానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు కలిగి ఉండాలని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అతి వేగంగా మరియు అజాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దని వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.