Kasipet News/Peddanapalli:-
కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామ పంచాయతీ
పరిధిలో ఈరోజు మహత్మగాంధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ గారు ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ 2020-21 సంవత్సరకాలానికీ గ్రామపంచాయతిలో జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ పనులు చూపబడుతుంది అని అన్నారు. కచ్చితంగా ప్రతి వారం ఉపాధి డబ్బులు వచ్చే విధంగా క్షేత్ర సహాయకుడు పని చేయాలని, ఏమైన లోటుపాట్లు ఉంటె తమ దృష్టికి తీసుకొని రావలని సూచించారు. అధిక సంఖ్యలో ఉపాధి కూలీలు ఈ పనులను ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ మహేందర్, నాయకులు సోమని మైసక్క- రాజం,భూనేని రాజు, పల్లె ధర్మయ్య, సోమని పెద్ద రాజం, రెడ్డి సది తదితరులు పాల్గొన్నారు.