Kasipet Mandal News:-
కాసిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య
కేంద్రాన్ని ఈ రోజు మంచిర్యాల జిల్లా సీపీఎం కార్యదర్శి సంకే రవి గారు సందర్శించి ప్రజలకు అందుతున్న వైద్య సదుపాయాలు, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న జాగ్రతల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలు కరోనా వైరస్ భారిన పడకుండా, వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలు ప్రాథమికంగా ఉన్నాయని, ఇంకా విస్తృతంగా చేపట్టవలసిన అవసరం ఉన్నదని అయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సుమారు 30 వేల జనాభా ఉన్నా 15 రోజుల్లో కేవలం 100 మాస్కులు మాత్రమే పంపిణి చేసారని అయన విమర్శించారు. కరోనా వైరస్ ని నివారించడానికి ప్రజలందరికీ ప్రభుత్వం మాస్కులు, సాని టైజర్లు ఉచితంగా పంపిని చెయ్యాలని డిమాండ్ చేశారు.