Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మండలంలో పర్యటించనున్న మాజీ ఎంపి

Kasipet Mandal News:-
ఆదివాసీలు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను
తెలుసుకోవడం కోసం మాజీ ఎంపీ మిడియం బాబురావు గారు (ఆటవిహాక్కుల రూపకర్త), మరియు సీపీఎం రాష్ట్ర నాయకులు బిక్షమయ్య  గారు మార్చ్ 10 న కాసిపేట మండలంలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు మండలంలోని ఆదివాసీ గూడాల్లో ప్రచారం చేస్తు కార్యక్రమంలో ఆదివాసీల సమస్యలను నాయకుల దృష్టికి తీసుకురాగలరని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి సంకే రవి, సోమగూడెం(కె) ఉప సర్పంచ్ కనుకుల రాకేష్, కె.బాపు ఆదివాసీ నాయకుడు, మరియు వివిధ గూడెల ఆదివాసుల నాయకులు  పాల్గొన్నారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App