Kasipet News/Konur:-
కాసిపేట మండలంలోని కోనూర్ గ్రామంలో
మందమర్రి సిఐ ఎడ్ల మహేష్ గారు 9 సీసీ టీవీ కెమెరాలను ప్రారంభించారు. సిఐ ఎడ్ల మహేష్ గారు మాట్లాడుతూ గ్రామస్థులందరు చెందాలు వేసుకొని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, సీసీ కెమెరాల వల్ల నేరాలు అరికట్టవచ్చన్నారు. ప్రధాన రహదారి ప్రాతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సిఐ గారు ప్రారంభించగా, గ్రామంలో హనుమాన్ టెంపుల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను గ్రామ సర్పంచ్ అప్పని స్వరూప గారు ప్రారంభించారు.