Kasipet News/ Devapur:-
కాసిపేట మండలం దేవాపూర్ గ్రామ
పంచాయతీ లో N.R.E.G.S 5 లక్షల నిధులతో C.C రోడ్ పనులను ఎంపీపీ రోడ్డ లక్ష్మి, జెడ్పీటీసి పల్లె చెంద్రయ్య, వైస్ ఎం.పి.పి విక్రమ్ రావు గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెరాస మండల ప్రెసిడెంట్ రమణ రెడ్డి గారు, ఉప సర్పంచ్ రవీందర్, మండల కో ఆప్షన్ సభ్యుడు సిరాజ్ ఖాన్, వార్డ్ మెంబెర్స్ శంకర్, కసాడి రమేశ్, నాయకులు బింగీ శ్రీనివాస్, భుఖ్య రాంచందర్, అనంత రావు, రోడ్డ రమేశ్, ఏనుగు తిరుపతి రెడ్డి, అటేపల్లి శ్రీనివాస్, సుంకె రాజమోగిలి, కైలాశ్, దండవేని చందు, బోగె రవి పాల్గొన్నారు.