Kasipet Mandal News:-
గౌరవ తెలంగాణ జాగృతి రాష్ట్ర
అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కల్వకుంట్ల కవత గారి జన్మదినం సందర్భంగా జాగృతి కాసిపేట మండల అధ్యక్షుడు సోదరి సురేష్ గారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయితిల అధ్యక్షుల సమక్షంలో కల్వకుంట్ల కవిత గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా గట్రావ్ పల్లి గ్రామ అధ్యక్షులు జంగు, సోమగూడెం గ్రామ అధ్యక్షులు రమేష్, రొట్టపల్లి గ్రామ అధ్యక్షులు రాందాస్, కాసిపేట గ్రామ అధ్యక్షులు అరుణ్ కుమార్, ముత్యంపల్లి గ్రామ అధ్యక్షులు రాజ్ కుమార్, చిన్న ధర్మారం గ్రామ అధ్యక్షులు వినోద్, సభ్యులు మోతి రామ్, భీం రావ్ , యశ్వంత్ రావ్ పలుగొన్నరు.