Kasipet Mandal News:-
కాసిపేట మండల వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ
కార్యక్రమం కొనసాగుతోంది. ప్రజలు ఇండ్లలో స్వీయ నిర్భంధంగా ఉంటూ తమ వంతు బాధ్యతగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వ్యాపారస్తులు, దుకాణదారులు స్వచ్ఛందంగా తమ వ్యాపారాలను మూసివేశారు. ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించడంతో నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులు ప్రశాంతంగా కనిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రత, జనతా కర్ఫ్యూ పై అవగాహన కల్పించడంలో విజయం సాధించారని చెప్పవచ్చు.

![]() |
Devapur |
![]() |
Kasipet |
![]() |
Somagudem |
![]() |
Muthyampalli |
![]() |
Konur |
![]() |
Rottepalli |