Kasipet news/Devapur:-
కాసిపేట గ్రామంలోని దేవపూర్ గ్రామంలో
ఈరోజు ఆవులకు మరియు గేదెలకు ఉచిత గాలి కుంటు వ్యాధి నిరోధక టీకాలను మరియు INAPH టాగింగ్ లను పశువైద్యాధికారి డా. తిరుపతి గారు వేయడం జరిగింది. INAPH టాగింగ్ ద్వారా ప్రతి పశువు యొక్క వివరాలు online లో నమోదు చేయబడుతుందని మండల పశువైద్యాధికారి డా. తిరుపతి గారు తెలిపారు. ఈ రోజు కార్యక్రమంలో 175 ఆవులకు,218 గేదెలకు టీకాలు మరియు టాగింగ్ వేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి కాసిపేట ఎంపీపీ శ్రీమతి రొడ్డ లక్ష్మీ గారు, స్థానిక TRS నాయయకులు శ్రీ తిరుమల అనంత్ రావ్ గారు , దేవపూర్ MPTC శ్రీమతి మెరుగు పద్మ గారు , దేవపూర్ గొర్రెల కాపరుల సంఘము అధ్యక్షుడు శ్రీ మెరుగు శంకర్ గారు, స్థానిక వార్డ్ మెంబెర్లు శ్రీ కసాది రమేష్ గారు, శ్రీ సురేష్ గారు హాజరయ్యారు. గాలి కుంటు వ్యాధి టికాల కార్యక్రమంలో పసుజువైద్య సహాయకుడు హాబీబ్ అలీ , ఆఫీస్ సబార్డినెట్ రవీందర్, గోపాల మిత్రులు నారాయణ, శ్యామ్ ప్రసాద్, నవీన్ ,పశుమిత్రలు తిరుమల, A. లక్ష్మీ , B. లక్ష్మీ , నీరజ మరియు సరోజ పాల్గొన్నారు.