Kasipet Mandal News:-
కాసిపేట మండలంలో హోలీ పండుగ
చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరు ఆనందంగా జరుపుకున్నారు. పిల్లలు ఇంటింటికి వెళ్లి పాటలు పడుతూ హోలీ జరుపుకున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి కరోనా వైరస్ భయంలో రంగుల వాడకం తగ్గినప్పటికీ హోలీ పండుగ శోభా మాత్రం తగ్గలేదు. రంగులను పొదుపుగా వాడుతూ, ఆరోగ్యకరమైన హోలీ జరుపుకున్నారు. నాయకులు, ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేసారు.

![]() |
హోలీ ఆడుతున్న చిన్నారులు |